BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) హైదరాబాదులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, రాజకీయంగా మంచి సేవలు అందించారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేస్తున్నారు.