VIDEO: 'నా భర్తను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి'
కోనసీమ: అమలాపురం పరిధిలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన భార్య లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. నిందితులైన గంగుమళ్ల కాసుబాబు, అడబాల శంకర్‌లకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. CM చంద్రబాబు, Dy.CM పవన్ కల్యాణ్‌లు తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.