ఇరాన్ అధ్యక్షుడు తెలివైన వ్యక్తి: ట్రంప్

ఇరాన్ అధ్యక్షుడు తెలివైన వ్యక్తి: ట్రంప్

ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ గత అధ్యక్షుల కంటే అత్యంత తెలివైన వారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ కోసం పెజెష్కియాన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రవాణాకు అవకాశం కల్పిస్తే తాము దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు ఇరాన్‌ను నాశనం చేస్తూనే ఉంటామని ట్రంప్ హెచ్చరించారు.