VIDEO: అడవిలో అద్భుత దృశ్యం

MNCL: జన్నారం మండలంలోని అటవీ క్షేత్రంలో ఉన్న రాజుగూడా అటవీ ప్రాంతంలో ప్రకృతి అద్భుత దృశ్యాన్ని ఇచ్చింది. జన్నారం మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. అదే సమయంలో రాజుగూడా వాచ్ టవర్ కొండ ప్రాంతంలో వనాన్ని ముద్దాడుతూ మేఘాలు ముందుకు సాగాయి. ఈ దృశ్యాన్ని అక్కడివారు కెమెరాలలో బంధించారు.