జిల్లాలో ఎంత వర్షం కురిసిందంటే..?

E.G: గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 21.9 మి.మి. వర్షపాతం నమోదైంది. కోరుకొండలో అత్యధికంగా 47.0 మి.మి. వర్షపాతం నమోదు కాగా రాజమండ్రి సిటీ 18.8, రూరల్ 21.8, రంగంపేట 28.0, రాజానగరం 28.2, కొవ్వూరు 7.8, తాళ్లపూడి 18.4, చాగల్లు 17.8, ఉండ్రాజవరం 23.2, పెరవలి 19.6, నిడదవోలు 17.9, అనపర్తి 27.0 మి.మి. చొప్పున వర్షం కురిసింది.