గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి: మంజుల

గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి: మంజుల

ADB: గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ప్రసవానంతర సంరక్షణ, జాగ్రత్తలు తీసుకోవాలని ICDS సూపర్వైజర్ మంజుల సూచించారు. నేరడిగొండలోని అంగన్వాడీ సెంటర్ను PHC వైద్యులతో కలిసి సందర్శించి 'సేఫ్ మదర్' కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలకు ఆరోగ్యం సంరక్షణ, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తల్లుల ఆరోగ్యం గ్రామ అభివృద్ధికి కీలకమన్నారు.