'బీజేపీ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం'

'బీజేపీ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం'

MBNR: భారతీయ జనతా పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమ లభిస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ వారికి కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు.