నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సుభాన్‌ నగర్‌ వద్ద పెన్నానదిలో మృతదేహం లభ్యం
★ కోవూరు ప్రైమరీ పాఠశాలలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనిఖీ
★ పెంచలకోన స్వామివారి హుండీ ఆదాయం 28 లక్షలు
★ BOXING SAAP లీగ్ పోటీలకు ఎంపికైన ఇందుకూరుపేట విద్యార్థులు