VIDEO: భారీ వర్షాలకు పొంగిపోరలుతున్న ఎర్రవాగు

VIDEO: భారీ వర్షాలకు పొంగిపోరలుతున్న ఎర్రవాగు

MNCL: భీమిని మండలంలో కురిసిన భారీ వర్షాలకు తంగళ్లపల్లి-చిన్నతిమ్మాపూర్ మధ్య గల పొంగిపొర్లుతోంది. ఇటీవల నిర్మించిన తాత్కాలిక వంతెన మట్టం వరకు వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం ఇలాగే కొనసాగితే వంతెన కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు పహారా ఉన్నారు.