మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు
TG: మాజీ MLA పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతున్నా.. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కారణమేంటో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అందరినీ కలుపుకోవడం లేదని చెప్పారు. కొందరు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.