సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం 2వ అంతస్థు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ, నూడా ఛైర్మన్ కేశ వేణు, సంఘం పెద్ద మనుషులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిధంగా ఐక్యమత్యంతో అంచలంచలుగా ఎదగడం అభినందనీయం అన్నారు.