VIDEO: గిరిజన తండాలను జీపీలుగా మారుస్తాం: కేటీఆర్
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మాట్లాడుతూ.. గిరిజన తండాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “మన ప్రభుత్వం వచ్చాక గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం. ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత ప్రజా ప్రతినిధులు ఐదేళ్లు ఉండాలి కాబట్టి వారు చేయలేరు” అని అన్నారు.