ఉపాధ్యాయులకు నాలుగు విడతలుగా రెండు రోజుల శిక్షణ

ఉపాధ్యాయులకు నాలుగు విడతలుగా రెండు రోజుల శిక్షణ

NLG: పాఠశాల విద్యాశాఖ, ప్రజ్వల సంస్థ సంయుక్తంగా జిల్లాలోని 229 ఉన్నత పాఠశాలల నుండి 229 మంది టీచర్లకు బాల బాలికల భద్రత, అక్రమ రవాణా అంశాలపై జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. శిక్షణ 4 విడతలుగా... ఆగస్టు 19,20; 21,22; 28,29; సెప్టెంబర్ 8,9 తేదీల్లో నిర్వహిస్తామని వివరించారు.