VIDEO: మిలాన్‌లో ర‌ష్యా మిల‌మిల‌

VIDEO: మిలాన్‌లో ర‌ష్యా మిల‌మిల‌

VSP: విశాఖ వేదికగా జరుగుతున్న బహుళజాతి నౌకాదళ విన్యాసాలు ‘Milan 2026’లో రష్యా భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం జరిగిన ప్రారంభ వేడుకల్లో రష్యా నౌకాదళ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సముద్ర భద్రత, పరస్పర సహకారం, శాంతి బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో రష్యా పాల్గొనడం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం కానున్నాయి.