రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణం గెలిచిన HNR గురుకుల విద్యార్ధి

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణం గెలిచిన HNR గురుకుల విద్యార్ధి

SRPT: హనుమకొండలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో హుజూర్‌నగర్ గురుకులం విద్యార్థి సత్తా చాటాడు. ప్రవీణ్ అండర్-14 ట్రైథలాన్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఈ విజయం తరువాత, ప్రవీణ్ పుదుచ్చేరిలో జరిగే రేషన్ క్రీడలకు ఎంపికయ్యాడు. ప్రిన్సిపల్, క్రీడా సంఘాలు అతని ప్రతిభను ప్రశంసించారు.