జగన్ మావిగన్ ప్రతిపాదనపై బుద్ధా వెంకన్న ఫైర్
AP: జగన్ మావిగన్ ప్రతిపాదనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. 'దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ 3 రాజధానులు అన్నాడు. ఒంగోలు-గుంటూరు మధ్య రాజధాని ఉంటే ఏం చేసేవాడివి? రాజ్యాంగంలో అసలు రాజధాని అనేదే లేదని జగన్ అంటున్నాడు. మనం పరిపాలించడానికి రాజధాని లేని రాష్ట్రాన్ని చూపిస్తావా?' అని ప్రశ్నించారు.