లా పరీక్ష ఫలితాల విడుదల
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో లా (3, 5వ ఏడాది) కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు గురువారం రాత్రి వెల్లడించారు. రెగ్యులర్ పరీక్షల్లో మెజారిటీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. https://rayalaseemauniversity.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.