VIDEO: మండలాల విభజనను వ్యతిరేకిస్తూ ర్యాలీ

VIDEO: మండలాల విభజనను వ్యతిరేకిస్తూ ర్యాలీ

KDP: ఒంటిమిట్ట,సిద్ధపటం మండలాలను కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒంటిమిట్టలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రాంగణం నుంచి ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదాలతో జేఏసీ నాయకులు,మహిళలు,విద్యార్థులు, మండల ప్రజలతో ర్యాలీ జరిపారు.