నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ శౌలిగౌరారంలో అక్కాచెల్లెల్ల చదువుకు రూ.3.25 లక్షల ఆర్థిక సాయం చేసిన MLA రాజగోపాల్ రెడ్డి
☞ బుధవారం యాదాద్రీశుని నిత్య ఆదాయం రూ. 50 లక్షలు
☞ నకిరేకల్‌లో కుటుంబ కలహాలతో గడ్డిమందు తాగి మహిళ ఆత్మహత్య
☞ మూసీ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. మూడు గేట్లు ఎత్తివేత