పుట్టపర్తి బస్టాండ్‌ తాత్కాలికంగా మూసివేత

పుట్టపర్తి బస్టాండ్‌ తాత్కాలికంగా మూసివేత

SS: సత్యసాయి బాబా శత జయంతి వేళ భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బస్సులు చిత్రావతి హారతి వద్ద తాత్కాలిక బోర్డింగ్ పాయింట్, కర్ణాటక నాగేపల్లి జంక్షన్ నుంచి నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.