యోగాడే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

యోగాడే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

HNK: యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.