నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే
NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలో మంగళవారం, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూ. 14 లక్షల వ్యయంతో ఊర చెరువు, రూ. 8 లక్షల వ్యయంతో పులి చెరువు మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు