VIDEO: బస్సులలో ప్రయాణం చేయాలంటే కష్టమే..!

VIDEO: బస్సులలో ప్రయాణం చేయాలంటే కష్టమే..!

నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం, కార్తీకమాసం కావడంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే నరకయాతనగా మారింది. ఫ్రీ బస్సు పథకంతో ప్రయాణికులు కర్నూలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులకు సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు బస్సులను పెంచాలని ప్రయాణికులు కోరారు.