అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్

అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్

AKP: నక్కపల్లి మండలం, వేంపాడు గ్రామంలో ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో వేంపాడు గ్రామంలో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలఅభివృద్ధి అధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.