VIDEO: ఫుడ్ పాయిజన్‌తో 41 మందికి అస్వస్థత
MDK: నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. హల్దీ ఫంక్షన్‌లో బోజనం చేశాక 41 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో భాదితులను ఆసుపత్రులలో చేర్పించారు. ప్రస్తుతం నర్సాపూర్ ఆసుపత్రిలో 9 మంది, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.