హ్యూమన్ వాషింగ్ మెషిన్.. చూశారా?
జపాన్‌కు చెందిన ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మెషిన్‌ను తయారు చేసింది. 15 నిమిషాల్లోనే మనిషిని శుభ్రం చేస్తుంది. సైన్స్ అనే సంస్థ ఆరేళ్లపాటు కష్టపడి ఈ మెషిన్‌ను రూపొందించింది. టోక్యోలో నిర్వహించిన ఒసాకా-కాన్వాయ్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ వాషింగ్ మెషిన్‌లోకి వెళ్తే మనిషి పూర్తి బాడీని శుభ్రం చేసి, డ్రై చేస్తుంది. దీని ధర రూ.3.4 కోట్లు.