బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం

బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పీటీసీ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్యాక్స్ ఛైర్మన్ గూండారపు కృష్ణారెడ్డి, ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతా నాయక్ తదితరులు నివాళులు అర్పించారు.