'వలస సహాయ కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి'

'వలస సహాయ కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి'

NRPT: కోస్గిలో ఏర్పాటు చేసిన వలస సహాయ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ వలస సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా కలిసి మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వలస సహాయ కేంద్రాన్ని, వాహనాన్ని జండా ఊపి ప్రారంభించారు.