జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ ఆవిర్భావం

జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ ఆవిర్భావం

E.G: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ డీ. నరసింహ కిషోర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. హోంగార్డుల నిస్వార్థ సేవలను ప్రశంసిస్తూ.. ఉత్తమ సేవలందించిన ఆరుగురు హోంగార్డులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందించారు. రిటైర్డ్ హోంగార్డులకు ఒక్కరోజు జీతం చెక్కులు అందజేశారు.