జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం!

జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం!

జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే పార్లమెంటు వర్షాకాల సమాశాల్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పాయి. తన నివాసంలో కాలిపోయిన నోట్లు కనిపించడంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.