VIDEO: 21న ఛలో విజయవాడ

VIDEO: 21న ఛలో విజయవాడ

AKP: జేఎల్‌యం గ్రేడ్ -2 ఉద్యోగుల హక్కుల కోసం ఈనెల 21న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్నిజయప్రదం చేయాలనీ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు తక్షణమే మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.