VIDEO: బ్యూటీ ఆఫ్ 'రాస్ హిల్ చర్చ్'

VIDEO: బ్యూటీ ఆఫ్ 'రాస్ హిల్ చర్చ్'

VSP: 'రాస్ హిల్ చర్చ్' ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతం. ఇది బీచ్, పోర్టు ప్రాంతంలో ఉంది. ఈ చర్చ్ కేవలం క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాకుండా, పర్యాటకులకు కూడా ఒక ముఖ్య ఆకర్షణ ప్రాంతం. 1867లో ఫ్రెంచ్ మిషనరీ మిస్టర్ రాస్ దీనిని నిర్మించారు. కాబట్టి దీనిని రాస్ హిల్ చర్చ్ అని పేరు. అంతే కాకుండా దర్గా కొండ, వెంకటేశ్వర కొండ ఇక్కడే కలవు. ఇది భారతదేశంలో మత సామరస్యానికి చిహ్నం.