సౌతాఫ్రికాపై టీమిండియాదే ఆధిపత్యం

సౌతాఫ్రికాపై టీమిండియాదే ఆధిపత్యం

సొంతగడ్డపై టెస్టుల్లో సౌతాఫ్రికాపై భారత్ ఆధిపత్యం వహిస్తోంది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 7 టెస్టు సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్ 4 సిరీస్‌లలో విజయం సాధించగా, సౌతాఫ్రికా కేవలం 2 సిరీస్‌లలో మాత్రమే గెలుపొందింది. మరో సిరీస్ డ్రాగా ముగిసింది. కాగా, ఈనెల 14 నుంచి ఈ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.