VIDEO: 'ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం'

VIDEO: 'ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం'

కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం నిర్వహిస్తున్న పర్యావరణ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొన్నారు.