VIDEO: రాజకీయ జోక్యంపై ఏఐటీయూసీ ఆగ్రహం

VIDEO: రాజకీయ జోక్యంపై ఏఐటీయూసీ ఆగ్రహం

BHPL: సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావట్లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య విమర్శించారు. ‘సేవ్ సింగరేణి’ బస్సు యాత్రలో భాగంగా గురువారం భూపాలపల్లి గనుల్లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మెడికల్ బోర్డును పాత విధానంలోనే కొనసాగించాలని, కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.