అనంతగిరి ఎంపీపీ పదవి నుంచి శెట్టి నీలవేణి తొలగింపు
ASR: అనంతగిరి MPP శెట్టి నీలవేణిని MPP పదవి నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. MPP నీలవేణిపై MPTC సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. ఆర్డీవో లోకేశ్వరరావు అనంతగిరిలో సమావేశం నిర్వహించారు ఆందులో భాగంగా 11మంది MPTC సభ్యులు నీలవేణికి వ్యతిరేకంగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది.