VIDEO: కళాశాల మైదానంలో ఘర్షణ
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి, అదే కళాశాలలోని ఓ విద్యార్థి తరచూ మెసేజులు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. విద్యార్థిని అన్న మరియు మెసేజులు పంపిన విద్యార్థి మధ్య ఘర్షణ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కళాశాలకు చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.