గుంతకల్లులో యోగాసనాలు వేసిన అధికారులు

గుంతకల్లులో యోగాసనాలు వేసిన అధికారులు

ATP: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంతకల్లు పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో యోగా గురువులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు యోగాసనాలు వేశారు. మెరుగైన ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరు నిత్యం యోగా చేయాలని వారు కోరారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని చెప్పారు.