ఒకపక్క యుద్ధం జరుగుతుంటే అందాల పోటీలా: కవితా

ఒకపక్క యుద్ధం జరుగుతుంటే అందాల పోటీలా: కవితా

HYD: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని MLC కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ పక్క భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉంటే అందాల పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. ఐపీఎల్‌ను ఎలాగైతే వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలను కూడా అలాగే వాయిదా వేయాలన్నారు. లేదంటే ప్రపంచానికి వేరే రకమైన సందేశం వెళ్తుందని ఆమె చెప్పుకొచ్చారు.