రైతు సంక్షేమమే కూటమి ప్రబుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
PPM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ బుధవారం స్దానిక నీలకంఠాపురంలో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన రైతన్న సేవలో మీ కోసం వర్క్ షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000 లబ్ధి పొందారని వివరించారు.