VIDEO: దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్
SRD: మహిళా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల క్రీడా పోటీలు సంగారెడ్డి లోని అంబేత్కర్ మైదానంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్ ప్రావిణ్య పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. క్యారం బోర్డు, వీల్ చైర్ పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందిస్తామని సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు.