తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి మీదుగా బందలుప్పి రోడ్డు పనులకు నాబార్డు కింద మంజూరైన రూ.3.10 కోట్లతో చేపట్టాల్సిన తారు రోడ్డు పనులకు ఆదివారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అత్యధిక విలువనిచ్చి, ప్రాధాన్యతనిచ్చి దాన్ని సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారన్నారు.