పంట నష్టంపై ఎమ్మెల్యే చొరవ చూపాలి: పల్లా
JN: గత 24 గంటలగా మొంథా తుఫాన్ ప్రభావంతో దేవరుప్పుల మండల వ్యాప్తంగా పూర్తి స్థాయి పంట నష్టం జరిగింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, చొరవ చూపి ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకి నష్ట పరిహారం అందేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు సుందర్ రామ్ రెడ్డి అన్నారు.