OTTలోకి 'జాక్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కాంబోలో రిలీజైన చిత్రం ‘జాక్’. ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, సిద్ధు ఫ్యాన్స్‌లో OTT రిలీజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.