VIDEO: 'ఆరోపణలు నిరూపిస్తా లేదా రాజీనామా చేస్తా'

VIDEO: 'ఆరోపణలు నిరూపిస్తా లేదా రాజీనామా చేస్తా'

HNK: సిటీ సెంటర్‌లో రూ.200 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు కబ్జా చేశారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని, లేకపోతే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. కక్ష సాధింపు చర్యలు వద్దని సీఎం చెప్పడంతో దొంగల ముఠాలు దేశంపై దాడి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.