'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేశాం'

KNR: గత 5 ఏళ్ల ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేశామని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. శుక్రవారం ఎన్టిపీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా 20 ZP సర్వసభ్య సమావేశాలను నిర్వహించామన్నారు.