క్రికెట్ అకాడమీ ప్రారంబోత్సవంలో మాజీ మంత్రి

మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రియా కాలనీ రోడ్ 1 'ది వారియర్ క్రికెట్ అకాడమీ' బాక్స్ క్రికెట్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో అకాడమీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.