కవిత వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత తన గురించి ప్రస్తావించారని మాజీ MLA జగ్గారెడ్డి గుర్తు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు వల్లే తాను BRS నుంచి బయటకు వచ్చారని చెప్పారని తెలిపారు. రాజకీయంగా తనకు హరీష్ రావు రాజకీయ ప్రత్యర్థి అని చెప్పారు. హరీష్‌పై కోపంతో తాను కాంగ్రెస్‌లోకి రాలేదని స్పష్టం చేశారు. తాను BRSను వీడటానికి కారణం హరీష్ కాదన్నారు.