మానవత్వం చాటుకున్న CI

KMR: జిల్లా కేంద్రంలోని రైల్వే ప్లాట్ ఫామ్‌లో శకుంతల అనే వృద్ధురాలు నెల రోజులుగా ఎండ, వానకు తడుస్తూ నరకయాతన పడుతుంది. ఐతే ఇది చూసి స్పందించిన పట్టణ సీఐ నరహరి పోలీస్ సిబ్బందితో కలిసి వృద్ధురాలిని ఆటోలో వృద్ధ ఆశ్రమానికి తరలిoచారు. శకుంతల కొడుకు వదిలేయడంతో అందరూ ఉన్నా అనాథగా మారిన వృద్ధురాలు రైల్వే ప్లాట్ ఫామ్ జీవనం సాగిస్తుందని తెలిపారు.