VIDEO: మోస్రాలో ఆకట్టుకున్న జడకొప్పులాట

VIDEO: మోస్రాలో ఆకట్టుకున్న జడకొప్పులాట

NZB: హనుమాన్ జయంతి సందర్భంగా మోస్రా మండల కేంద్రంలోని రామాలయంలో జడ కొప్పులాట ప్రదర్శించారు. కోలాటాలు వేస్తూ జానపద పాటలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామ కళాకారులు ఆటను ప్రదర్శించారు. అనంతరం ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ప్రదక్షిణలు చేశారు. ఆనవాయతీగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తున్నట్లు గ్రామ కమిటీ అధ్యక్షుడు బిల్లా పోతా రెడ్డి పేర్కొన్నారు.